విశ్వ రహస్యం విప్పి చెప్పే ప్రయత్నంలో మరో ‘ముందడుగు’
ఈ సూపర్ కామియోకాండే డిటెక్టర్లో 50 వేల టన్నుల స్వచ్ఛమైన నీరుతో నిండిన సిలిండ్రికల్ స్టీల్ ట్యాంక్ ఉంటుంది. ఈ డిటెక్టర్ వాల్ మీద ఫోటో సెన్సార్లు ఉంటాయి. నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, మన దైనందిన జీవితానికి కారణమైన ప్రతిదీ తన…