Category: Science

చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి

2016లోశాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉన్న ఒక గ్రహశకలాన్ని కనిపెట్టారు. కామో’ ఓవాలెవా అనే ఈ గ్రహశకలం పుట్టుక రహస్యం ఛేదించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇది భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉందన్న విషయం తప్ప ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇతర వివరాలేమీ…