
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో క్యారెట్, కీరా దోస, ఆరెంజ్ వేసి మనం తయారు చేసుకోవచ్చు. పైగా సులువుగా మనం ఎప్పటికప్పుడు….
(Serving: 2)
Advertisements
ప్రధాన పదార్థం
- 2 Numbers క్యారెట్
- 1/2 Numbers కీరా దోసకాయ
- 1 Numbers నారింజ
ప్రధాన వంటకానికి
- 1/2 కప్ చక్కర
- 1 కప్ నీళ్ళు
Step 1:
ముందుగా క్యారెట్లని, కీరదోసని చిన్నచిన్న ముక్కలు కింద కోసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ మరియు పంచదారని వేసుకోవాలి. అలానే ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి.
Step 2:
ఇప్పుడు వీటినన్నిటినీ మిక్సీ పట్టాలి.

Step 3:
ఇప్పుడు వడకట్టి అందులో కమలా జ్యూస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే రెసిపీ తయారైపోయింది. ఇలా ఎప్పటికప్పుడు ఎంతో ఈజీగా ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు

Advertisements